సోదా పత్రాల అప్పగింతపై హైకోర్టుకెక్కిన వైయస్ జగన్

ఐటీ శాఖ తమకు ఏం కావాలో స్పష్టంగా కోరకుండా మొత్తం అన్ని పత్రాలు ఇవ్వాలని కోరడం న్యాయసమ్మతం కాదని, ఐటీ శాఖకు కేవలం ఆదాయవ్యయాలకు సంబంధించిన పత్రాలు మాత్రమే అవసరమవుతాయని పిటిషన్‌లో అన్నారు. ఆదాయేతర పత్రాలతో ఆదాయపన్ను శాఖకు పనేముంటుంది, తనను ఇబ్బందులు పెట్టడానికే ఇదంతా చేస్తున్నారని పిటిషన్‌లో అన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.












Click it and Unblock the Notifications