జయసుధ, శేషారెడ్డిలనే తీసుకెళ్లగలిగారు: అంబటి

జగన్ వెంట 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని పడగొట్టగలమనే భరోసా ఇస్తే మరో నలభై మూడు మంది కన్నా ఎక్కువ పెరగవచ్చునన్నారు. అప్పుడు అవిశ్వాసం పెడితే జగన్ వర్గం ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేస్తారన్నారు. అసెంబ్లీ సమావేశాలకు పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వస్తారని, ఆమె రాటుదేలిన రాజకీయ నాయకురాలిగా ఎదుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. అలా జరగని పక్షంలో తమకు మనుగడ కష్టమేనన్నారు.












Click it and Unblock the Notifications