బాబు, భువనేశ్వరి, లోకేష్‌లకు సిబిఐ నోటీసులు జారీ

కాగా, సుప్రీంకోర్టు సూచన మేరకు ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు, తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరి, తదితరులు హైకోర్టులో వెకేట్ పిటిషన్లు దాఖలు చేశారు. సోమవారంనాడు భువనేశ్వరి, నారా లోకేష్ కూడా వెకేట్ పిటిషన్లు వేయనున్నట్లు వార్తలు వచ్చాయి. వారు వెకేట్ పిటిషన్లు వేస్తారా, విచారణను ఎదుర్కుంటారా అనేది ఇంకా స్పష్టం కావడం లేదు.












Click it and Unblock the Notifications