ఆవేశంతో గుడ్‌బై చెప్పినవాళ్లు తిరిగొస్తే ఆహ్వానిస్తాం:గండ్ర

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై తీర్మానం చేయాలని తాము పట్టుబట్టమని చెప్పారు. బిజినెస్ రూల్స్ ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. టిడిపి పెట్టే అవిశ్వాసాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీ బి-ఫారం ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ ఎప్పటికీ కాంగ్రెసులోనే ఉంటారని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications