పదిమంది కేకలేసి రాష్ట్రమంటే వందైనా సరిపోవు: కిశోర్

గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ తవ్వకాలకు తాను వ్యతిరేకమన్నారు. గనులు అడ్డగోలుగా ఎవరైనా తవ్వితే వాటిని రద్దు చేయిస్తానన్నారు. లీజులు ఇచ్చే ముందు తప్పనిసరిగా ఆయా ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని సభలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. సభకు ఎవరూ రాలేదని చెప్పి రికార్డులు తయారు చేయడాన్ని నివారిస్తామన్నారు.












Click it and Unblock the Notifications