వట్టిని చెప్పుతో కొట్టే వాడిని: టిడిపి ఎంపీ మోదుగుల

ప్రజలు తిరస్కరించినా సిగ్గులేకుండా కాంగ్రెసు తరఫున ఓడిన నేతలు వేదిక ఎందుకు ఎక్కారని ప్రశ్నించారు. రచ్చబండ కార్యక్రమం పార్టీలకు సంబంధించినది కాదన్నారు. దెందులూరు రచ్చబండలో చింతమనేనిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. అసలు మంత్రి వట్టి వసంత్ కుమార్, ఎంపీ కావురి సాంబశివ రావు ఎవరంటూ ప్రశ్నించారు. కాగా శనివారం దెందులూరు రచ్చబండ కార్యక్రమంలో మంత్రి వట్టి, స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య బాహాబాహీ జరగటం తెలిసిందే.












Click it and Unblock the Notifications