దారి తప్పిన మేధావి రామోజీ: జగన్ పార్టీ నేత పద్మ

తెలుగు అక్షరాలను మలినం చేసిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని ఆమె వ్యాఖ్యానించారు. పాత్రికేయ ముసుగులో అవినీతి సామ్రాజ్యానికి రామోజీ రావు కొమ్ము కాస్తున్నారని ఆమె విమర్శించారు. తనపై జరుగుతున్న సిబిఐ విచారణను కప్పి పుచ్చుకోవడానికి రామోజీ రావు ఇదంతా చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. వారి ప్రశ్నలకు తాము సమాధానం చెబుతున్నామని, కానీ తమ ప్రశ్నలకు రామోజీ రావు సమాధానం ఇవ్వడం లేదని ఆమె అన్నారు. నీతినియమాలు, నైతిక విలువలు ఉంటే తనపై వచ్చిన ఆరోపణల మీద రామోజీ రావు వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications