రాజగోపాల్‌కు కోర్టులో చుక్కెదురు, బెయిల్ నిరాకరణ

గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఆరెస్టయిన మూడో నిందితుడు రాజగోపాల్. ఈ కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు అరెస్టు చేసి, కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సిబిఐ డిసెంబర్ 3వ తేదీలోగా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. గడువులోగానే చార్జిషీట్ దాఖలు చేస్తామని సిబిఐ చెబుతోంది.












Click it and Unblock the Notifications