ప్రముఖ రచయిత్రి ఇందిరా గోస్వామి కన్నుమూత

ఈమె 2005 నుంచి ఉల్ఫా ఉగ్రవాదులకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. 1982లో సాహిత్య అకాడమీ, 2000 సంవత్సరంలో జ్ఞానపీఠ్ అవార్డును ఆమె అందుకున్నారు. ఈమె నవల ఆధారంగా నిర్మించిన అదాజ్యా చిత్రం పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఈమె జీవితాన్ని ఆధారంగా చేసుకొని జాను బారో అనే దర్శకుడు వర్డ్స్ ఫ్రమ్ ది మిస్ట్ అనే చిత్రాన్ని తీశారు.












Click it and Unblock the Notifications