మాకు పడగొట్టే సత్తా లేదనే చెబుతున్నాం: శోభా నాగిరెడ్డి

జగన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలపై విపరీతమైన ఒత్తిడి ఉందన్నారు. ప్రతి సమావేశంలో మా బలం నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రేపు అవిశ్వాసం తీర్మానం సమయంలో బలం తెలిసిపోతుందన్నారు. అయితే తమ లక్ష్యం ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదన్నారు. కాంగ్రెసు, టిడిపిలు పోటాపోటీగా జగన్‌పై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ నేతలతో పాటు ఓ వర్గం మీడియా కూడా కట్టుకథలు అల్లడం శోచనీయమన్నారు. తమకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా జగన్ వెంటే నడుస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications