జగన్ వైఖరితో ఎమ్మెల్యేల సంఖ్య తగ్గుతోంది: శైలజానాథ్

అంతకుముందు శైలజానాథ్, చీప్ విప్ కొండ్రు మురళి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. కాగా జగన్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యులు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ కో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని సభలో దూషిస్తుంటే జగన్ ఎమ్మెల్యేలు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు.












Click it and Unblock the Notifications