ప్రభుత్వం నన్ను బెదిరించింది: జగన్ ఎమ్మెల్యే సుచరిత

ఇన్నాళ్లూ వైయస్ జగన్‌తో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెసు దారి పట్టారని అది సరికాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావు వేరుగా మీడియాతో అన్నారు. జగన్ నుండి వెనక్కి వెళ్లిన సుమారు పదిమంది ఎమ్మెల్యేలు పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చలువతో శాసనసభ్యుడిగా గెలిచిన చంద్రశేఖర రెడ్డి ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. విప్ ధిక్కరించి 16 మంది ఎమ్మెల్యేలు జగన్ వెంట రావడం చారిత్రాత్మకమన్నారు.












Click it and Unblock the Notifications