వైఖరి సరిగా లేదు: కెసిఆర్, జగన్‌పై పొంగులేటి ధ్వజం

కాంగ్రెసు బిఫారంపై గెలిచిన ఎమ్మెల్యేలు జగన్ ప్రలోభాలకు లొంగి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడం దారుణమన్నారు. అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. అవిశ్వాసం ప్రవేశ పెట్టిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు శృంగభంగం ఎదురైందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బాబు ప్రతిపక్షంతోనే సర్దిపెట్టుకుంటారన్నారు. ప్రభుత్వం అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications