జగన్ రూ.200కోట్లు ఖర్చు చేస్తే: విజయమ్మతో టిడిపి

ఇంకా ముందు నుంచి కసరత్తు చేసి ఉండే బావుండేదని చెప్పారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందు నుండి చెబుతున్నారని జగన్ అప్పటి నుండే కసరత్తు చేసి ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కేవలం రెండు రోజుల ముందు నుండి మీరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అందుకు జగన్ ఎమ్మెల్యేలు కూడా నిజమేనని తలూపారట.












Click it and Unblock the Notifications