వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ఇప్పటికే తెలంగాణలో ఏడు స్థానాలు ఖాళీ అయ్యాయి. జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుపలపై వేటు పడితే మొత్తం 24 శాసనసభా స్థానాలకు రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి. తాము ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెప్పారు. కాంగ్రెసు పార్టీ కూడా ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications