అఫ్గానిస్తాన్‌లో జంట పేలుళ్లు, 34 మంది దుర్మరణం

మజర్ - ఐ - షరీఫ్‌లో మరో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు మరణించారు. కాబూల్‌లో ఈ ఏడాది పెద్ద యెత్తున అసుర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అఫ్గానిస్తాన్‌లో సున్నీ, మైనారిటీ షియాల మధ్య వైషమ్యాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ దాడులకు పాల్పడింది తాలిబాన్ అవునా, కాదా అనే విషయం నిర్ధారణ కావడం లేదు.












Click it and Unblock the Notifications