మరో బెంచీకి చంద్రబాబు వెకేట్ పిటిషన్ విచారణ

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఐఎఎస్ అధికారి రాజగోపాల్ మరోసారి బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. గతంలో రాజగోపాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి బెయిల్ లభించింది. కాగా, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టయిన కోనేరు ప్రసాద్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో సిబిఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications