సోనియా గాంధీపై మళ్లీ వైయస్ జగన్ కామెంట్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుతో కుమ్మక్కయి రాజకీయ విలువలను నాశనం చేశారని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే తమకు కష్టాలు ఉండేవి కావని ప్రజలు తలుచుకుంటున్నారని ఆయన అన్నారు. పొన్నూరు ఐలాండ్ సెంటర్ నుంచి ఆయన గురువారం ఓదార్పు యాత్రను ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో ఆయన ఓదార్పు యాత్ర గురువారంనాడు 36వ రోజుకు చేరుకుంది.












Click it and Unblock the Notifications