శోభా నాగి రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన చిరంజీవి పార్టీ

2009 ఎన్నికల సమయంలో ఆళ్లగడ్డ పిఆర్పీ వర్గాలు శోభకు టిక్కెట్ వ్యతిరేకించినప్పటికీ చిరంజీవి ఇచ్చారని సమాచారం. ఇప్పుడు ఆమె తీరు చూసి చిరంజీవి ఆవేదన చెందుతున్నారట. మిగిలిన ఎమ్మెల్యేలంతా తనతో ఉంటున్నారు. కానీ కేడర్ వద్దంటున్నా టిక్కెట్ ఇచ్చి గెలిపించిన ఆమె వైఖరితో మాత్రం చిరంజీవిని ఆగ్రహానికి గురి చేస్తుందట.












Click it and Unblock the Notifications