జగన్ అవినీతిని సహించం, ఎమ్మెల్యేలపై ఫిర్యాదు: కొండ్రు

ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని జగన్ సమర్థించుకోవడం సిగ్గుచేటన్నారు. దివంగత వైయస్ తనయుడు అయినంత మాత్రాన అతనిని గౌరవించాల్సిన అవసరం లేదని, అతని అవినీతిని కూడా సహించే ప్రసక్తి లేదన్నారు. ఇది ప్రజాస్వామ్యమని రాచరికం కాదని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ ఒకటి రెండు రోజుల్లో స్పీకర్‌ను కలవనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications