చంద్రబాబు అవిశ్వాస ఉద్దేశ్యం అదే: శోభా నాగి రెడ్డి

ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి గుణపాఠం చెబుతామని మరో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వేరుగాఅన్నారు. తమపై వేటు వేయాలని కాంగ్రెసు నిర్ణయించుకుంటే స్వాగతిస్తామన్నారు. వేటు విషయంలో స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తే మాత్రం వైయస్సార్ కాంగ్రెసు హవా ఖాయమన్నారు.
కాగా అంతకుముందు ప్రభుత్వ చీప్ విప్ కొండ్రు మురళీ మాట్లాడుతూ విప్ బేఖాతరు చేసిన జగన్ వర్గం ఎమ్మెల్యేలపై సాయంత్రంలోగా స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వేటుపై అందరితోనూ చర్చించామన్నారు. కొండ్రు స్పీకర్ నాదెండ్ల మనోహర్, సిఎం కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయి అనర్హత పిటిషన్లపై చర్చించారు.












Click it and Unblock the Notifications