విశాఖ, హైదరాబాద్ ప్రత్యేక కోర్టులపై చర్చించాం: జెడి

ఓఎంసి కేసులో శ్రీలక్ష్మి పేరు చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆమె ప్రాసిక్యూషన్‌కు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేసులో కీలకమైన వ్యక్తులు ఎవరున్నారన్న అంశంపై ఇంకా దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల కేసులో తాత్కాలిక నిలుపుదల తన దృష్టికి ఇంకా రాలేదన్నారు.
కాగా గాలి జనార్ధన్ రెడ్డి నాంపల్లి కోర్టులో నాలుగోసారి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎమ్మార్ కేసులో సిబిఐ ఎదుట చెన్నై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ప్రతినిధులు హాజరై పలు పత్రాలను అందజేశారు.












Click it and Unblock the Notifications