చిరు అభిమానుల ఆకాంక్షను అమ్ముకున్నారు: గట్టు

తెలుగుదేశం పార్టీ కిరణ్ ప్రభుత్వాన్ని రక్షించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినప్పటికీ కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు రైతుల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. అలాంటి వారిపై కాంగ్రెసు వేటు వేయడం హాస్యాస్పదమన్నారు. ప్రజలు దీనిని హర్షించరన్నారు.












Click it and Unblock the Notifications