జగన్, కెసిఆర్‌లకు కేంద్రం హామీ: మోత్కుపల్లి ధ్వజం

జగన్ అన్యాయాన్ని నమ్ముకుంటే చంద్రబాబు న్యాయాన్ని నమ్ముకున్నారని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన అనంతరం అన్నారు. ఇది తమకు పాక్షిక విజయమేనని అంతిమ విజయం కూడా తమనే వరిస్తుందన్నారు. జగన్ తాను కేసు నుండి తప్పించుకోవడానికే బాబుపై కేసు వేయించారన్నారు. ఆయన కేంద్రంతో లాలూచీ పడ్డారని ధ్వజమెత్తారు. బాబు ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు.












Click it and Unblock the Notifications