వద్దంటే వద్దు: సోనియా, మన్మోహన్‌కు టి-ఎంపీల లేఖ

కాగా తెలంగాణకు ప్రత్యేక అభివృద్ధి మండలి వేయాలని కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మండలికి మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్‌ను చైర్మన్‌గా నియమించనున్నారనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఎంపీలు అభివృద్ధి మండలి అవసరం లేదంటూ సోనియాకు లేఖ రాశారు.












Click it and Unblock the Notifications