లోకసభలో టి-ఎంపీల హల్ చల్, తెలంగాణ నినాదాలు

కాగా అంతకుముందు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు తెలంగాణకు ప్రత్యేక అభివృద్ధి మండలి వద్దని లేఖ రాశారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే ఒప్పుకునేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం తప్ప ఏదీ కోరుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. కాగా అధిష్టానం వారిని ఎంతగా హెచ్చరించినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ సభలో నినాదాలు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications