రామోజీ గురించి చెబుతాం!: విజయ సాయి రెడ్డి, ఎబికె

ఈనాడుతో పాటు పలు దిన పత్రికలకు ఫౌండర్ ఎడిటర్‌గా పని చేసిన తనకు పలు విషయాలు తెలుసునని, వాటిని కోర్టు దృష్టికి తీసుకురావడం కోసమే ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు ఎబికె పేర్కొన్నారు. పన్ను ఎగవేతకు రామోజీ పలు గిమ్మిక్కులకు పాల్పడ్డారని, కంపెనీలు నష్టాల్లో ఉన్నట్లు చూపించారని పేర్కొన్నారు. ఐటి అధికారులు జారీ చేసిన నోటీసులు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మార్గదర్శి, ఉషోదయ టివి, ఉషా కిరణ్ మూవీస్ తదితర వాటిని ప్రస్తావించారు. బాబు హయాంలో రామోజీ కంపెనీలు ప్రయోజనాలు పొందాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications