రాజకీయ దురుద్దేశ్యం:'విజయమ్మ'పై రామోజీ లాయర్

ఆమె పిటిషన్ పైన హైకోర్టు తమ వాదనలు వినకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. సుమారు గంటన్నర పాటు ఆయన తన వాదనలు వినిపించారు. అనంతరం బాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications