యుపిఏ చైర్ పర్సన్ సోనియాకు వైయస్ భిక్ష: జగన్

తనపై కాంగ్రెసు, టిడిపి కలిసి చేస్తున్న కుట్రను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజలంతా తన వైపే ఉన్నారని చెప్పారు. ప్రజలు నిత్యం ఇబ్బందులతో సతమతమవుతున్నా అధికార పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ప్రతిపక్షం కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. దివంగత వైయస్ పెట్టిన పలు పథకాలను కిరణ్ ప్రభుత్వం ఆపి వేస్తుందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications