జగన్ కేసులో మంత్రుల విచారణ: తీర్పు వాయిదా

కాగా జగన్, గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి, ఎమ్మార్ కేసులలో ఆర్థిక శాఖ, యునియన్ బ్యాంక్ అధికారులు, వాన్ పిక్ ప్రతినిధులు గురువారం ఉదయం సిబిఐ ఎదుట హాజరయ్యారు. యూనియన్ బ్యాంక్ అధికారులు సిబిఐకి పలు కీలకమైన పత్రాలను అందించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications