ఆ పత్రిక వాస్తవాలు రాసింది: జానా, విభేదాలపై ఖండన

మరో మంత్రి డికె అరుణ కూడా విభేదాల వార్తలను ఖండించారు. సదస్సులో ఎవరి అభిప్రాయాలు వారు వెలువర్చారని అందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. సమస్యల పైనే చర్చించామని అంతకుమించి ఏమీ లేదన్నారు. క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాల తీరుపై కలెక్టర్లు తమ అభిప్రాయాలు తెలిపారని, మంత్రులు కూడా తమ అభఇప్రాయాలు తెలిపారన్నారు.












Click it and Unblock the Notifications