ఓఎంసి కేసు: రాజగోపాల్‌కు షరతులతో కూడిన బెయిల్

కాగా ఓఎంసి కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల తర్వాత రాజగోపాల్ అరెస్టయ్యారు. ఆ తర్వాత శ్రీలక్ష్మి కూడా అరెస్టై బెయిల్ పొందారు. ఆమెకు కూడా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గాలి, శ్రీనివాస్ రెడ్డిలకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఈ నెల 29 వరకు వారి రిమాండును పొడిగించింది. ఓఎంసి కేసులో రాజగోపాల్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications