చిరు బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలను తేలుస్తాం: జీవిత

కాగా చిరంజీవి డబ్బులకు బ్లడ్ బ్యాంక్‌లో రక్తాన్ని అమ్ముకుంటున్నారని జీవిత, రాజశేఖర్‌లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై గతంలో జీవిత, రాజశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఏ విధమైన అక్రమాలు జరగడం లేదని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో జీవిత, రాజశేఖర్‌లపై అల్లు అరవింద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.












Click it and Unblock the Notifications