రిలయన్స్ అధినేత ముకేష్‌పై అరెస్టు వారంట్ జారీ

పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత జోసెఫ్‌కు అనుకూలంగా వినియోగదారుల ఫోరం తీర్పు ఇచ్చింది. ఐదేళ్లకు 12 శాతం వడ్డీతో జోసెఫ్‌కు 24 వేల రూపాయలు చెల్లించాలని వినియోగదారుల ఫోరం రిలయన్స్ ఇన్ఫోకామ్‌ను ఆదేశించింది. డబ్బుల కోసం ఏడాది పాటు నిరీక్షించాడు. అవి తనకు అందకపోవడంతో జోసెఫ్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో త్రిసూర్ వినియోగదారుల ఫోరం అంబానీపై అరెస్టు వారంట్ జారీ చేయడమే కాకుండా ఫిబ్రవరి 15వ తేదీలోగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications