జైపాల్ రెడ్డితో బొత్స భేటీ, చర్చలపై ఊహాగానాలు

తెలంగాణపై కేంద్రం సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే బావుంటుందని బొత్స ఆయన వద్ద అభిప్రాయపడినట్లుగా సమాచారం. మరోవైపు జైపాల్ రెడ్డి క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకుంటాడనే ఊహాగానాలు కూడా ఇటీవల ఊపందుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications