గాలి కేసులో దోషులే సాక్షులు, ఇంప్లీడ్ అవుతా: నాగం

దాడులు రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం చేయాలని సూచించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం కొనసాగరన్నారు. మంత్రులు, కాంగ్రెసు ఎమ్మెల్యేలు పగటి పూట గజదొంగలుగా మారారన్నారు. మద్యం అక్రమాలకు పాల్పడ్డ వారిపై 420 సెక్షన్ క్రింద కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications