రష్యాలో భగవద్గీత నిషేధ అంశంపై అట్టుడికిన లోక్‌సభ

ఈ విషయంపై మన ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. రష్యాలో ఉన్న హిందువుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. అధికారుల ద్వారా ఈ అంశంపై ప్రభుత్వం ఒత్తిడి
తీసుకు రావాలని డిమాండ్ చేశారు. హిందూ మత గ్రంథాలు ఉగ్రవాదాన్ని బోధించలేదని ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. కాగా మాస్కోలోని భారతీయులు, మరియు ఇస్కాన్ సంస్థ ఈ అంశంలో కలుగజేసుకోవాల్సిందిగా
భారత ప్రభుత్వాన్ని కోరింది. కాగా లోక్‌పాల్ బిల్లు కోసం పార్లమెంటు సమావేశాలు పొడిగించే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications