మాకు హక్కు ఉంది: శోభా నాగిరెడ్డి ఫిర్యాదుపై చిరంజీవి

మూడు ప్రాంతాలకు మూడు మంత్రి పదవులను తాము అధిష్టానం నుండి ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామన్నారు. తాను పదవుల కోసం ఏనాడు పాకులాడలేదన్నారు. విదేశాలతో పోలిస్తే మన దేశంలో పరిశుభ్రత తక్కువ అని ఆయన ఓ కార్యక్రమంలో అన్నారు. మన వారిలో సివిక్ సెన్స్ పెంచితే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయవచ్చునని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications