పిచ్చొళ్లుంటారని తెలిసింది:గీత అంశంపై రష్యా రాయబారి

కాగా భగవద్గీత నిషేధంపై పెనుదుమారం చెలరేగడంతో రష్యన్ కోర్టు తన తీర్పును ఈ నెల 28వ తేదికి వాయిదా వేసింది. ఈ విషయంలో రష్యన్ అంబుడ్స్‌మెన్, మాస్కోకు చెందిన నిపుణులు, సెయింట్ పీటర్స్‌బర్గ్ నుంచి అభిప్రాయాలు తీసుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవాలని ఇస్కాన్ రష్యా విభాగం కోరడంతో కేసును వాయిదా వేసింది. నిషేధంపై తీవ్ర ప్రకంపనలు చెలరేగుతున్న దృష్ట్యా ఈ కేసును పిటిషన్‌దారు ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై సోమవారం పార్లమెంటు అట్టుడికిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications