సిబిఐ పిటిషన్‌పై కౌంటర్‌కు శ్రీలక్ష్మికి 26 వరకు గడువు

కాగా గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల బెయిల్ పిటిషన్‌లపై శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. తనకు బెయిల్ కావాలని గాలి నాలుగోసారి పిటిషన్ దాఖలు చేశారు. గురువారం గాలి, సిబిఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. శుక్రవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.












Click it and Unblock the Notifications