చిరంజీవికి హక్కు లేదు: స్పీకర్‌కు శోభా నాగి రెడ్డి లేఖ

అనర్హత పిటిషన్‌పై కోర్టుకు వెళ్లే హక్కు తనకు ఉందన్నారు. సమయం వస్తే తనపై నిర్ణయాన్ని ప్రజల్లోనే తేల్చుకుంటానని చెప్పారు. తాను ఆత్మసాక్షిగానే అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేసినట్లు చెప్పారు. ఉప ఎన్నికలకు తాను భయపడటం లేదని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజలకు వివరించేందుకే తాను బహిరంగ లేఖ రాశానని చెప్పారు.












Click it and Unblock the Notifications