బెయిల్ విషయంపై కౌంటర్ దాఖలు చేసిన శ్రీలక్ష్మి

కాగా రాజగోపాల్‌కు సోమవారం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. సిబిఐ కోర్టు రాజగోపాల్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. దీంతో రాజగోపాల్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒఎంసి కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున ఈ స్థితిలో రాజగోపాల్‌కు బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ ప్రతినిధులు సిబిఐ ముందు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications