కిరణ్ ప్రభుత్వానికి కనిపించడం లేదు: వైయస్ జగన్

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలతో చెలగాటమాడుతోందని ఆయన అన్నారు. విద్యా సంవత్సరం అయిపోవస్తున్నా విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంటును పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఆయన అన్నారు. రచ్చబండను రొచ్చుబండగా మార్చిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications