జగన్ కేసులో మంత్రులు, అధికారులు: పిల్ కొట్టి వేత

మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే సిబిఐ అధికారులకు చెప్పుకోవాలని కోర్టు పిటిషనర్‌కు సూచించింది. కాగా సిబిఐ ప్రత్యేక కోర్టులో తన పిటిషన్ కొట్టి వేయడంతో ఈ అంశంపై తాను హైకోర్టును ఆశ్రయిస్తానని పిటిషనర్ సుధాకర్ రెడ్డి చెప్పారు. కాగా జగన్ ఆస్తులకు సంబంధించి సిబిఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications