చంద్రబాబు మానుకోకుంటే వీపు విమానం మోత: నాగం

తెలంగాణ విషయమై ఇద్దరు దళిత నాయకుల మధ్య కొట్లాట పెట్టి కెసిఆర్, చంద్రబాబు తమాషా చూస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్సి నారాయణ వేరుగా అన్నారు. మోత్కుపల్లి, చంద్రశేఖర్ మధ్య మాటల యుద్ధం పెట్టి ఒకాయన ఫాం హౌస్‌లో మరొకాయన జూబ్లీహిల్స్‌లో కూర్చున్నారన్నారు. మద్యం సిండికేట్లలో మంత్రులకు వాటాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోకుంటే వామపక్షాలు మరోసారి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాయని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications