ఎస్సీ కార్డుతో మాట్లాడినా ఊరుకోం: మోత్కుపల్లిపై నాయిని

ఢిల్లీలో ఎప్పుడు ఉండాలో గల్లీలో ఎప్పుడు ఉండాలో తమకు తెలుసునని మరో నేత శ్రవణ్ అన్నారు. సకల జనుల సమ్మె జరుగుతున్నప్పుడు టిటిడిపి నేతలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని, బ్లాక్ మెయిల్ రాజకీయాలతో వచ్చిన తెలంగాణ అడ్డుకున్నారని విమర్శించారు. బాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య అని తెలంగాణ ప్రజలు ఆయనకు వెన్నుపోటు పొడుస్తారన్నారు.












Click it and Unblock the Notifications