అంబటి నోట తెలంగాణ ఆత్మగౌరవం మాట

ఉప ఎన్నికలు రెఫరెండం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు రెఫరెండం కాదన్న ముఖ్యమంత్రి నైతికంగా ఓడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. మద్యపానానికి వ్యతిరేకంగా మహిళల్లో సామాజిక విప్లవం రావాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ హైదరాబాదులో అన్నారు. మద్యమే ప్రధాన ఆదాయంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. చీప్ లిక్కర్ ధరల మీద నియంత్రణ లేకపోవడం వల్ల పలు అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. కల్తీ సారాకు బలైనవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి చేతులు దులుపుకోవడం ప్రభుత్వానికి అలవాటై పోయిందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications