జగన్‌కు టిఆర్ఎస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ లేదు: కొణతాల

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధిస్తుందని కొండా సురేఖ చిత్తూరు జిల్లాలో అన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేరాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. ఆయన అధికారంలోకి రావడం ద్వారా రాజన్న పాలన తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో జగన్ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. కాగా కొండా సురేఖ దంపతులు శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications