ఆ తర్వాతే తెలంగాణపై చంద్రబాబు లేఖ: ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేతులు కలిపారని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెరాస కుమ్మక్కయి తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దొంగ దీక్ష తర్వాతనే తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications