అలిపిరి కాలినడక బాటలో గుండెపోటుతో భక్తుడి మృతి

కాగా కాలి నడక బాటలో భక్తులు అనారోగ్యానికి గురవుతుండటంతో టిటిడి ఇప్పటికే గాలి గోపురం వద్ద ప్రాథమిక వైద్య శాలను ఏర్పాటు చేసింది. 500 మెట్ల పరిధిలో ఓ హాస్పిటల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో టిటిడి ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications